ఐపీఎల్‌ గ్రూపు స్టేజ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది..

ఐపీఎల్‌ గ్రూపు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ  విడుదల చేసింది. 12వ  ఐపీఎల్‌లో భాగంగా గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించి మార్చి 23 నుంచి మే 5 వరకు షెడ్యూల్‌ విడుదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా బీసీసీఐ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనుంది. మొదటి మ్యాచ్‌ చిన్నస్వామి మైదానం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ […]

Continue Reading

ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే!

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల అనంతరం విరాట్‌ కోహ్లి సారథ్యంపై అన్నివైపులా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మైదానంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కోహ్లి ఎక్కువగా ధోనిపై ఆధారపడతాడని విమర్శిస్తున్నారు. కోహ్లి గొప్ప ఆటగాడే కావచ్చు కానీ.. గ్రేట్‌ కెప్టెన్‌ కాదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే దీనిపై సోషల్‌ మీడియా వేదికగా  అభిమానులు సెటైర్లు వేసుకుంటున్నారు. ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక టీమిండియాకు అసలు సిసలు నాయకుడంటే […]

Continue Reading

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)- 12వ సీజన్ పూర్తి షెడ్యూల్‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని లీగ్‌లో తొలి 17 మ్యాచ్‌ల‌కు సంబంధించి షెడ్యూల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లు మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కొద్దిరోజుల క్రిత‌మే లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీలు కూడా విడుద‌ల కావ‌డంతో ఇక పూర్తి షెడ్యూల్ ఖ‌రారు చేసే ప‌నిలో బీసీసీఐ నిమ‌గ్న‌మైంది. మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌ వెబ్‌సైట్‌ ఐపీఎల్ టీ20.కామ్‌లో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను […]

Continue Reading

ధోనీ, రోహిత్‌తో పోలికా.. కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగించడమే ఎక్కువ!

ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగించడమే ఎక్కువని, దానికి అతడు కృతజ్ఞతలు చెప్పుకోవాలని గౌతమ్ గంభీర్ అన్నాడు. టీమ్ ఎంత చెత్త ప్రదర్శన చేసినా.. కెప్టెన్‌గా కోహ్లినే కొనసాగించడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు. ఏడెనిమిదేళ్ల నుంచి ఆ టీమ్‌కు కోహ్లి కెప్టెన్సీ వహిస్తున్నా.. ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అదే సమయంలో మూడేసిసార్లు ఐపీఎల్ గెలిచిన ధోనీ, రోహిత్‌లతో కోహ్లిని పోల్చవద్దని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా కోహ్లి చేయాల్సింది […]

Continue Reading

రాయుడు ఏం త‌ప్పు చేశాడు.. అత‌న్ని ఎందుకు త‌ప్పించారు?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇలాగేనా సిద్ధం చేసేది అని ప్రశ్నించాడు. నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయడంలో విఫలమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఫెయిలవగానే అంబటి రాయుడిని పక్కన పెట్టడం సరి కాదని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్‌లో కుదురుకున్న ఓ బ్యాటింగ్ లైనప్ ఉండాలంటే నాలుగో స్థానంలో రావాల్సిన బ్యాట్స్‌మన్‌ను ముందుగానే నిర్ణయించాలి. […]

Continue Reading

ధోనీనా మజాకా.. ! వీడియో

ఐపీఎల్ సంబరానికి సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో సమ్మర్ హీట్‌కి ఐపీఎల్ ఫీవర్ తోడుకానుంది. ఐపీఎల్‌-12 సీజ‌న్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు ఆట‌గాళ్ల‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ […]

Continue Reading

క్రికెట్ క‌న్నా.. నాకు జ‌వాన్లే ముఖ్యం !

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో భార‌త్‌ ఆడాలా వ‌ద్దా అన్న అంశంపై మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ స్పందించారు. దీనిపై బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అన్నారు. కానీ పాక్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా న‌ష్టం లేద‌ని గంభీర్ త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని వినిపించారు. రెండు పాయింట్లు అంత ముఖ్యం కాదు అని, జ‌వాన్ల జీవితాల క‌న్నా క్రికెట్ ఎక్కువ‌కాద‌న్నారు. త‌న‌కు దేశ‌మే ముందు వ‌స్తుంద‌న్నారు

Continue Reading

ధోనీనా మజాకా..

ఐపీఎల్ సంబరానికి సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో సమ్మర్ హీట్‌కి ఐపీఎల్ ఫీవర్ తోడుకానుంది. ఐపీఎల్‌-12 సీజ‌న్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు ఆట‌గాళ్ల‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ […]

Continue Reading

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్

ఐపీఎల్-12 సీజన్‌లో కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో సాధన చేస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా భాగ్యనగరం రావడంతో జట్టు శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది. గడ్డంతో కొత్త అవతారంలో కనిపించిన వార్నర్ సహచర ఆటగాళ్లతో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఉప్పల్ మైదానంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. జట్టులోని ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి సన్నాహక మ్యాచ్ ఆడారు. కోచ్ టామ్ మూడీ, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ సాధన చేయగా.. […]