హైకోర్ట్ కి వెళ్ళిన ప్రభాస్

టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిని సీజ్ చేయడంపై ప్రభాస్ సీరియస్ […]

కార్మికుల కలెక్టరేట్ ముట్టడి

మచిలీపట్నం: కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ను ముట్టడించారు. బుధవారం కార్మికులు కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఉద్యమ నాయకులతో పాటు పలువురు కార్మికులను అరెస్ట్ చేసారు. కార్మికులను తరలిస్తున్న పోలీస్ […]

జగన్, ఓవైసీల దోస్తీ మోదీ కుదిర్చారా – చంద్రబాబు

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీలు ఎప్పుడు దెస్తులయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బహుసా జగన్మోహన్ రెడ్డి, ఓవైసీల మధ్య మోడీనే దోస్తానా కుదిర్చి ఉంటారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని […]

ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎంపీల ఆందోళన

ప్రత్యేక హోదా కోరుతూ గత రెండు రోజులుగా పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాకం విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు నిన్న పార్లమెంట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. […]