రా..రా అంటున్న గ్యాంగ్ లీడ‌ర్ టీం

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ . మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుదలచేశారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించిన ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. విభిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. సినిమాలోని తొలి పాటను ఈ రోజు సాయంత్రం […]

Continue Reading

త‌న పేరుతో హాట్ సీన్స్ ప్ర‌చారం చేయ‌డంపై మండిప‌డ్డ రాధిక‌

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్ర‌స్తుతం ద వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన రొమాంటిక్ సీన్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే ఆ సీన్‌లు త‌న పేరుతో ప్ర‌చారం కావ‌డంతో రాధిక ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మేల్ యాక్ట‌ర్ దేవ్ ప‌టేల్ కూడా ఈ సీన్ లో న‌టించాడు. కాని అతని పేరిట స్ప్రెడ్ చేయ‌కుండా, నా ఒక్క పేరుతో […]

Continue Reading

డ‌బ్బుల కోసం ఫీట్లు.. ఆట‌ప‌ట్టించిన ట్వింకిల్ ఖ‌న్నా

ఖిలాడీ కింగ్ అక్ష‌య్ కుమార్ ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఫిట్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. అత‌ని ఫిట్‌నెస్‌తో పాటు చేసే మార్ష‌ల్ ఆర్ట్స్‌ని చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటారు. ఆ మ‌ధ్య సూర్య వంశీ చిత్రం కోసం బైకుపై స్టంట్ చేస్తూ..పైన వెళ్తున్న హెలికాప్టర్‌పై ఎక్కి తలకిందులుగా వేలాడుతూ ఫీట్ చేశాడు. ఇది ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తాను న‌టిస్తున్న మిష‌న్ మంగ‌ళ్‌, సూర్య వంశీ, ల‌క్ష్మీ బాంబ్ చిత్రాల‌కి కాస్త బ్రేక్ […]

Continue Reading

ఎన్‌పీఏలు తగ్గుతున్నాయ్!

వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) గత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ. 1.02 లక్షల కోట్లు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు రూ.9.34 లక్షల కోట్లకు దిగివచ్చాయని మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంగా సీతారామన్ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం షెడ్యూల్డ్ […]

Continue Reading

వెంటాడుతున్న అధికబరువు

భారత్‌లో అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2012లో 2.41 కోట్లుగా ఉన్న స్థూలకాయుల సంఖ్య (18 ఏండ్లు పైబడిన వారు), 2016 నాటికి 3.28 కోట్లకు చేరుతుందని పేర్కొంది. అదే అధిక బరువు ఉన్న ఐదేండ్లలోపు చిన్నారుల సంఖ్య 2018లో 29 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. అయితే పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య మాత్రం తగ్గుతున్నదని నివేదిక తెలిపింది. 2004-06 మధ్య కాలంలో దేశంలో పోషకాహార లోపం […]

Continue Reading

ఒకే రోజు రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్న కాజ‌ల్‌

క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోల‌తో న‌టిస్తూనే మ‌రోవైపు కుర్ర హీరోల‌తో జ‌త క‌డుతుంది. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో కాజ‌ల్ బిజీగా ఉంది. ఆమె న‌టించిన ర‌ణ‌రంగం, కోమ‌లి చిత్రాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఆ రెండు చిత్రాల‌ని మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్నారు. ర‌ణ‌రంగం చిత్రం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు శ‌ర్వానంద్‌. చిత్రంలో […]

Continue Reading

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఈ గురువారం రిలీజ్ కు రెడీ అవుతున్న మాస్ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్‌ సరికొత్త అవతారంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్స్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో చిత్రయూనిట్‌ సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పూరి గురువు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా సక్సెస్‌ అవుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పూరి తాజా ఇంటర్వ్యూ […]

Continue Reading

ఇక సినిమాల‌లో న‌టించ‌న‌ని తేల్చేసిన హేమ‌

తెలుగు సినిమాల‌లో అత్త‌గా, అక్క‌గా, భార్య‌గా, వదిన‌గా ఇలా ప‌లు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించి మెప్పించిన న‌టి హేమ‌. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో అల‌రించిన హేమ గ‌తంలో నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో చేరి ఆ పార్టీకి త‌న వంతు ప్ర‌చారం చేశారు. అయితే తాను ఇక సినిమాల‌కి గుడ్ బై చెప్పి పూర్తి రాజ‌కీయాల‌లోనే ఉండాల‌ని […]

Continue Reading

మ‌హేష్ సినిమా కోసం మేక‌ప్ వేసుకుంటున్న బండ్ల గ‌ణేష్‌!

న‌టుడిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల తాను రాజ‌కీయాల‌కి గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్న ఆయ‌న షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కాని ఆయ‌న‌కి నిరాశే ఎదురైంది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గ‌ణేష్ వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. అయితే రాజ‌కీయాల […]

Continue Reading

శ్రీకాంత్ హీరోగా వెబ్ సిరీస్‌.. నిర్మాత‌గా మంచు విష్ణు

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల‌కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్‌లు కూడా న‌టించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. రీసెంట్‌గా స‌మంత కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే మోహ‌న్ బాబు ఇన్నాళ్ళు శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై మంచి చిత్రాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు విష్ణు చ‌ద‌రంగం పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ […]

Continue Reading