రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలిపారు. 31న ఉదయం 10:30 గంటలకు ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో సభకు సెలవులు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 6,7,8 తేదీల్లో బడ్జెట్ పై […]

Continue Reading

గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒకరు మృతి..

చలితో పాటు స్వైన్‌ఫ్లూ కూడా విజృంభిస్తోంది… హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులతో పాటు సికింద్రాబాద్, గాంధీ ఆస్పత్రిలో 10 మంది చికిత్స పొందుతుండగా. ఇవాళ ఓ మహళ మృతిచెందింది. మృతురాలు మహబూబ్‌నగర్‌ వాసి. స్వైన్‌ఫ్లూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమెను.. చివరి నిమిషంలో గాంధీ ఆస్పత్రికి రీఫర్ చేశారని వైద్యులు చెబుతున్నారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో మరో 9 మంది స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు.

Continue Reading

బీరు బాబుల‌కు తీపిక‌బురు అందించిన ఏపీ స‌ర్కార్

ఏపీ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అందరికీ తాయిలాలు ప్రకటిస్తోంది. తాజాగా మందుబాబులను కూడా వదలకుండా వారికో తీపి కబురును అందించింది. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కారు మందుబాబుల గొంతును తడిపేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయం కావడం.. ఎండాకాలం రావడంతో ఏపీ సర్కారు మందుబాబులకు మరింత జోష్ నిచ్చేందుకు చీప్ లిక్కర్ తరహాలో చీప్ బీరును అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 30 నుంచి 40 రూపాయలు తక్కువకే కొత్త బ్రాండ్ ను మార్కెట్లో […]

Continue Reading

నిన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు సిరీస్‌ పట్టేశారు

న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన సాగిస్తోంది. అటు పురుషులు.. ఇటు మహిళలు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కివీస్‌ను చిత్తుగా ఓడిస్తున్నారు. సోమవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి కోహ్లీసేన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోగా.. నేడు మిథాలీ సేన కూడా కివీస్ జట్టుపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ అమ్మాయిల మధ్య మంగళవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న […]

Continue Reading

ఖాకి డ్రెస్సులో కేక పెట్టిస్తున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్త గూడెంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని అలరిస్తున్నాయి. షూటింగ్ […]

Continue Reading

వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తి అరెస్ట్

ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్ లో వారం రోజుల క్రితం వరుస చోరీలకు పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగర్ కర్నూల్ జిల్లా మైలాపూర్ కు చెందిన అమర్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 12 లక్షల విలువైన 360 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమర్ సింగ్ పై తొమ్మిది పోలీసు […]

Continue Reading

భార‌త్‌లో విడుదలైన హాన‌ర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ వ్యూ20ని భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 25 మెగాపిక్స‌ల్ కెమెరాను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్‌, కైరిన్ 980 ప్రాసెస‌ర్ ఉన్నందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న కెమెరాతోపాటు 3డీ ఇమేజ్‌ల‌ను తీసుకునేందుకు మ‌రో 3డీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ […]

Continue Reading

టీడీపీకి ఎవ‌రితోనూ దొస్తీ అవ‌స‌రం లేదు – నాని

టీడీపీకి ఎవరితోనూ దొస్తీ అవసరం లేదని, తమ దోస్తులు పేద ప్రజలేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగన్ తో భేటీ అవటం దగుల్బాజీ రాజకీయానికి నిదర్శమని నాని ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్, బిజెపి, వైసీపీ కుమ్మక్కయ్యాయని సంవత్సరం నుండి చెప్తున్న మాటలు నిజమయ్యాయని వ్యాఖ్యానించారు. వైసీపీ నవరత్నాలను కాపీ చేయవలసిన అవసరం తమ పార్టీ లేదని, 1982 నుండి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే […]

Continue Reading

ఏపీకి జ‌రిగిన అన్యాయంపై అంద‌రం పోరాడాలి – ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీకి జరిగిన అన్యాయంపై అందరం పోరాడాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇక ఎప్పటికీ న్యాయం […]

Continue Reading